జూనియర్ అటవీ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:21 PM
అచ్చంపే ట అటవీ శాఖ కార్యాలయం లో జూనియర్ అటవీ అధి కారుల సంఘం జిల్లా (టీజేఎఫ్) ఆధ్వర్యంలో మం గళవారం నూతన డైరీని ఆ విష్కరించారు.
అచ్చంపేటటౌన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపే ట అటవీ శాఖ కార్యాలయం లో జూనియర్ అటవీ అధి కారుల సంఘం జిల్లా (టీజేఎఫ్) ఆధ్వర్యంలో మం గళవారం నూతన డైరీని ఆ విష్కరించారు. జిల్లా అధికారి రేవంత్ చంద్ర, జూనియర్ అ టవీ అధికారుల సంఘం జి ల్లా అధ్యక్షులు రవికుమార్ ఆ విష్కరించారు. వారు మాట్లా డుతూ అటవీ శాఖలో విధు లు నిర్వహిస్తున్న జూనియర్ అటవీ పరిరక్షణ లో ఎంతో కీలకమని పేర్కొన్నారు. విధినిర్వహ ణలో క్రమశిక్షణ, నిబద్దత, ప్రజలతో స్నేహ పూ ర్వక వ్యవహారం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు ఈశ్వర్, సుబ్బుర్, మాక్దుమ్, హన్మంతు, జూనియర్ అటవీ అధికారులు పాల్గొన్నారు.