Share News

ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:39 PM

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం 80వ స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం

కందనూలు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) :జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం 80వ స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ జాతీ య పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్‌ అధికారు లు, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిం చారు. ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాలని కోరా రు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీల క పాత్ర పోషించాలని, ప్రజాసేవను ప్రాథమిక బాధ్యతగా భావించాలని సూచించారు. కార్య క్ర మంలో అదనపు ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ అశోక్‌రెడ్డి, ఏవో కృష్ణయ్య, డీసీ ఆర్‌బీ ఎస్‌ఐ రమేష్‌, ఆర్‌ఐలు జగన్‌, రాఘవరా వు, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాషా, ఎస్‌బీ ఎస్‌ఐ రాంలా ల్‌, ఎస్పీ సీసీ రాహుల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 11:39 PM