ఇంటి పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:24 PM
మండల పరిధిలోని చిన్న ముద్దు నూరు గ్రామంలో అద నపు కలెక్టర్ ఎల్‌బీ శ్యాం ప్రసాద్ లాల్ బుధవా రం పర్యటించారు.
- ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్
తెలకపల్లి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని చిన్న ముద్దు నూరు గ్రామంలో అద నపు కలెక్టర్ ఎల్‌బీ శ్యాం ప్రసాద్ లాల్ బుధవా రం పర్యటించారు. ఇం దిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి, త్వరగా ప నులు పూర్తి చేసుకోవా లని లబ్ధిదారులకు సూ చించారు. కోరారు. ఈ సందర్భంగా పలు ఇంది రమ్మ ఇళ్లను పరిశీలిం చారు. ఏప్రిల్ 20 తేదీ నుంచి గృహప్రవేశాలు చేయాలని లబ్ధిదారు లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీ సంగప్ప, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏఈ హుస్సే న్, పంచాయతీ కార్యదర్శి శిరీష్, గ్రామ సర్పంచ్ రుక్సానా బేగం, వార్డు మెంబర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.