ప్రభుత్వ పథకాలు మహిళలకు అందించాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:06 PM
ప్రభుత్వ పథకాలు సకాలంలో మహిళా సంఘాల స భ్యులకు అందేలా చూడాలని జిల్లా గ్రామీణాభివృధి అధికారి చిన్నఓబు లేష్ అధికారులను ఆదేశించారు.
- జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చిన్నఓబులేష్
తిమ్మాజిపేట, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పథకాలు సకాలంలో మహిళా సంఘాల స భ్యులకు అందేలా చూడాలని జిల్లా గ్రామీణాభివృధి అధికారి చిన్నఓబు లేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల మహిళా స మాఖ్యను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలు సుకున్నారు. గ్రామాల వారిగా సీసీలతో బ్యాంక్ లింకేజీ, స్ర్తీనిధి రుణాల వివరాలను అడిగి తె లుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎం నిరంజ న్, టీఏ రాజేష్, సీసీలు నాగరాజు, తిరుపతమ్మ, వెంకటేశ్వరమ్మ, భారతమ్మ, వికాస్ పాల్గొన్నారు.