Share News

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:33 PM

పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ప్రధాన సంక ల్పమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరె డ్డి నారాయణరెడ్డి అన్నారు.

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా
లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, ఎల్‌వోసీలు అందజేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి

కల్వకుర్తి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ప్రధాన సంక ల్పమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరె డ్డి నారాయణరెడ్డి అన్నారు. ని యోజకవర్గంలోని వివిధ మండ లాలకు చెందిన లబ్ధిదారులకు సీ ఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌వోసీలు, చెక్కుల ను బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసం లో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులతో వైద్యానికి దూ రం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 11:34 PM