Share News

ఓటుతోనే భావితరాల అభివృద్ధి

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:33 PM

ఓటుతోనే భావితరాల అభివృద్ధి ఆధారపడి ఉంటుం దని, ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థలో శక్తివంతమైన ఆ యుధమని బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ కుమా ర్‌, మంచిర్యాల ఆర్‌డీవో శ్రీనివాసరావు అన్నారు. ఆదివా రం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరిం చుకొని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్ర మాలు, నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు, విద్యార్థు లకు బహుమతులు, అధికారులకు సన్మానాలు నిర్వ హించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చే శారు.

ఓటుతోనే భావితరాల అభివృద్ధి
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌

- బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : ఓటుతోనే భావితరాల అభివృద్ధి ఆధారపడి ఉంటుం దని, ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థలో శక్తివంతమైన ఆ యుధమని బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ కుమా ర్‌, మంచిర్యాల ఆర్‌డీవో శ్రీనివాసరావు అన్నారు. ఆదివా రం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరిం చుకొని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్ర మాలు, నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు, విద్యార్థు లకు బహుమతులు, అధికారులకు సన్మానాలు నిర్వ హించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చే శారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజును జా తీయ ఓటరు దినోత్సవంగా నిర్వహించుకుంటామని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్‌, డీపీవో వెంక టేశ్వర్లు, డీఈవో యాదయ్య, ఎస్‌సీ కార్పొరేషన్‌ డీడీ దుర్గాప్రసాద్‌, డిడబ్ల్యూవో రవూఫ్‌ఖాన్‌, డీపీఆర్‌ఓ క్రిష్ణమూర్తి, ఏఓ రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:33 PM