Share News

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:07 PM

రైతులు సేంద్రియ వ్యవ సాయం మీద దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నా రు. శుక్రవారం గుడిపేటలోని రైతు వేదికలో రైతులు, శాస్త్రవేత్తల పరస్పర చర్చ గోష్టి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

హాజీపూర్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : రైతులు సేంద్రియ వ్యవ సాయం మీద దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నా రు. శుక్రవారం గుడిపేటలోని రైతు వేదికలో రైతులు, శాస్త్రవేత్తల పరస్పర చర్చ గోష్టి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రసాయన రహిత సహజ వ్యవసాయం పర్యావరణానికిమేలు చేస్తుందన్నారు. ఆధునిక సాం కేతిక తను జోడిస్తే దిగుబడి, ఆదాయం రెండు మెరుగుపడతాయన్నారు. ప్రకృతి సహజ విధానాలను అనుసరించడం ద్వారా రైతు ఆదాయం పెరిగి విని యోగదారులకు విషరహిత ఆహారం అందుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్‌ లగిశెట్టి రాజన్న, ఆత్మచైర్మన్‌ సింగతిమురళి, ఏఎంసీ చైర్మ న్‌ పద్మముని, కేవీకే శాస్త్రవేత్త సాద్వి, ఏడీఏ కృష్ణ, ప్రసాద్‌, మండల ఏవోలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 11:07 PM