Share News

బీజేపీ బీఎల్‌ఏపై కేసు నమోదు

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:43 AM

చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ బీఎల్‌ఏ బాలచందర్‌పై రాష్ట్రంలోనే తొలిసారిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది

బీజేపీ బీఎల్‌ఏపై కేసు నమోదు
fir

బీజేపీ బీఎల్‌ఏపై కేసు నమోదు

చిక్కడపల్లి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ బీఎల్‌ఏ బాలచందర్‌పై రాష్ట్రంలోనే తొలిసారిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఫేక్‌ ఫామ్‌-7 పత్రాల వ్యవహారంలో ఈఆర్‌వో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది ఓట్లను తొలగించేందుకు ఫామ్‌-7 దరఖాస్తులను తప్పుడు పత్రాలతో సమర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 06:43 AM