Share News

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 26 , 2026 | 10:51 PM

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమ స్యలను పరిష్కరించాలని టీ జీఈజేసీ చైర్మన్‌ గడియారపు శ్రీహరి అన్నా రు. బుధవారం టీఎన్‌జీవో కార్యాలయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంచిర్యాల జిల్లా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న టీ జీఈజేసీ జిల్లా అద్యక్షులు గడియారపు శ్రీహరి

మంచిర్యాలక్రైం, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమ స్యలను పరిష్కరించాలని టీ జీఈజేసీ చైర్మన్‌ గడియారపు శ్రీహరి అన్నా రు. బుధవారం టీఎన్‌జీవో కార్యాలయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంచిర్యాల జిల్లా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వా రు మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పెండింగ్‌లో ఉన్న ఆ ర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం పరిష్కరించాలని, పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని, సీఏలను విడుదల చేయాలని తదితర డిమాండ్లతో పాటు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డి మాండ్ల సాథన కోసం సంఘాలన్ని ఐక్యంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు వనజరెడ్డి, శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 10:51 PM