Share News

విద్యతోనే మూఢనమ్మకాలు దూరం

ABN , Publish Date - May 31 , 2026 | 11:33 PM

ప్రతీ ఒక్కరు విద్యావంతు లైనప్పుడు మూఢనమ్మకాలను దూరం చేయగలరని అచ్చంపే ట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అ న్నారు.

విద్యతోనే మూఢనమ్మకాలు దూరం
బల్మూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

బల్మూరు, మే 31 (ఆంధ్రజ్యో తి) : ప్రతీ ఒక్కరు విద్యావంతు లైనప్పుడు మూఢనమ్మకాలను దూరం చేయగలరని అచ్చంపే ట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అ న్నారు. ఆదివారం మండల కేం ద్రంలోని చెంచు మహిళా స మాఖ్య ఆధ్వర్యంలో కమ్యూనిటీ నిర్వహణ కుటుంబ సలహా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జెండర్‌ రిసోర్మెంట్‌ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళా స మాఖ్య ఆధ్వర్యంలో పని చేసే సలహాలు, సూచ నల్లో భాగంగా ప్రధానంగా అక్షరాస్యత లోపం తో ఇబ్బంది పడే చెంచుల కోసం ఈ కేంద్రం ద్వారా సహాయపడుతుందని అన్నారు. కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ కార్యదర్శి అ డ్వకేట్‌ రాజేందర్‌, స్థానిక నాయ కులు మండల అధ్యక్షులు రాంప్రసాద్‌గౌడ్‌, ఖదీర్‌, ఏపీఎం సై దులు, మండల చెంచు మహిళా సమైక్య స భ్యులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 11:33 PM