కుక్క కాటును నిర్లక్ష్యం చేయొద్దు
ABN , Publish Date - Nov 03 , 2026 | 11:36 PM
కుక్క కాటు వేసినప్పుడు నిర్లక్ష్యం చే యకుండా వెంటనే వైద్య చికిత్స పొందాలని నా గర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ మదన్‌మోహన్ అన్నారు.
- నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మదన్‌మోహన్
నాగర్‌కర్నూల్ టౌన్, నవంబరు 3 (ఆంధ్ర జ్యోతి): కుక్క కాటు వేసినప్పుడు నిర్లక్ష్యం చే యకుండా వెంటనే వైద్య చికిత్స పొందాలని నా గర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ మదన్‌మోహన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశా లలో జంతుశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో కుక్క కాటుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జంతుశాస్త్ర విభాగాధి పతి డాక్టర్ ఎల్.కోదండరాములు మాట్లాడుతూ కుక్క కాటువేసినప్పుడు గాయాన్ని 15 నిమిషా ల పాటు సబ్సునీటితో శుభ్రం చేసి, ప్రభుత్వ ఆ సుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని వివరి చా రు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రో గ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ నరేష్, అధ్యపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.