Share News

రక్తదానం చేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:39 PM

రక్తదానం చేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల పరిపాలన విజయవంతమైన సం దర్భంగా పట్టణంలోని తాపీ మేస్ర్తీ సంఘం భవనం వద్ద శనివారం రక్తదా న శిబిరం నిర్వహించారు.

రక్తదానం చేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

బెల్లంపల్లి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : రక్తదానం చేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల పరిపాలన విజయవంతమైన సం దర్భంగా పట్టణంలోని తాపీ మేస్ర్తీ సంఘం భవనం వద్ద శనివారం రక్తదా న శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని వెంకటేశ్వర్‌గౌడ్‌ ప్రారంభించి మాట్లాడా రు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అనం తరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే అమురా జుల శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటకృ ష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు సంతోష్‌కుమార్‌, శ్రీధర్‌, సంగీత, తిరుపతి, కళ్యాణి, సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 11:39 PM