Share News

లట్టుపల్లిలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:35 PM

మండలంలోని లట్టుపల్లిలో రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొ చ్చిన స్మార్ట్‌ రేషన్‌కార్డులను ఆదివారం గ్రామ సర్పంచ్‌ మారేపల్లి శివలీల చం ద్రాగౌడ్‌ లబ్ధిదారులకు అందజేసి మా ట్లాడారు.

లట్టుపల్లిలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ
లట్టుపల్లిలో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందజేస్తున్న సర్పంచ్‌ మారేపల్లి శివలీలచంద్రాగౌడ్‌

బిజినేపల్లి, సెప్టెంబరు 20 (ఆంధ్ర జ్యోతి) : మండలంలోని లట్టుపల్లిలో రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొ చ్చిన స్మార్ట్‌ రేషన్‌కార్డులను ఆదివారం గ్రామ సర్పంచ్‌ మారేపల్లి శివలీల చం ద్రాగౌడ్‌ లబ్ధిదారులకు అందజేసి మా ట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ని రుపేదలకు ఉచితంగా అందిస్తున్న స న్నబియ్యంను సద్వినియోగం చేసుకోవా లని కోరారు. స్మార్ట్‌ రేషన్‌కార్డుతో భవి ష్యతు ప్రభుత్వం అందించే ప్రతీ పథకం సేవలు సకాలంలో ఎలాంటి అవినీతికి ఆస్కా రం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందిం చేందుకు రూపొందించినట్లు తెలిపారు. వీరితో పాటు చిన్నపీరుతండా, ఊడుగులకుంటతండా, మీట్యాతండా, ఎర్రకుంటతండా సర్పంచులు మునీందర్‌ నాయక్‌, బుజ్జి చంద్‌లాల్‌, పూల్యా నాయక్‌, కృష్ణానాయక్‌, ఉపసర్పంచ్‌ శ్రీకాంత్‌, రేషన్‌ డీలర్లు గోవిందునాయక్‌, శ్యామలమ్మ, వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు తిమ్మక్క, సునీత, తిరుపతయ్య, గౌసియాబేగం, చంద్రకుమార్‌, జ హంగీర్‌, శివాజీ, అధికారులు ఉన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

చారకొండ, (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అంద జేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చే సుకోవాలని శేరిఅప్పారెడ్డిపల్లి, జూపల్లి, చంద్రా యన్‌పల్లి సర్పంచులు కొర్ర సురేశ్‌నాయక్‌, కలమందల అనూషజగపతి, శంకర్‌ముదిరాజ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని శేరిఅప్పా రెడ్డిపల్లి, జూపల్లి, చంద్రాయన్‌పల్లి గ్రామాల్లో రేషన్‌కార్డు లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులు పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచులు కల్పన, రియాజ్‌, వెంకటయ్య, నాయకులు సాం బయ్యగౌడ్‌, జూపల్లి వెంకటయ్య యాదవ్‌, పాలాది బాలరాజు, జీపీవోలు శంకర్‌, ఆంజనే యులు కార్యదర్శులు ఖదీర్‌, శ్రవణ్‌ కుమార్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 11:35 PM