క్రీడలతో క్రమశిక్షణ, ఆరోగ్యం
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:22 PM
క్రీడలతో క్రమశిక్షణతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు లభి స్తాయని నాగర్‌కర్నూల్ మునిసిపల్ చై ర్మన్ తీగల సునేంద్ర అన్నారు.
- నాగర్‌కర్నూల్ మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 31 (ఆంధ్యజ్యోతి) : క్రీడలతో క్రమశిక్షణతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు లభి స్తాయని నాగర్‌కర్నూల్ మునిసిపల్ చై ర్మన్ తీగల సునేంద్ర అన్నారు. శనివా రం జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానం లో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 కబడ్డీ ఫైనల్ పోటీ లను ఆయన ప్రారంభించారు. కబడ్డీ క్రీడాకా రులను పరిచయం చేసుకుని ఆట ప్రారంభిం చిన అనంతరం విద్యార్థులతో సరదాగా కబడ్డీ ఆడి ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో ముని సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, ఎస్‌జీఎఫ్, కబడ్డీ, ఖోఖో అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.