దానకిషోర్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:55 AM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు.