Share News

22న దత్తన్న అలయ్‌బలయ్‌

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:14 AM

దత్తన్న అలయ్‌బలయ్‌ కార్యక్రమాన్ని 22న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్లు అలయ్‌బలయ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి తెలిపారు.

22న దత్తన్న అలయ్‌బలయ్‌
dattanna

  • బండారు విజయలక్ష్మి

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దత్తన్న అలయ్‌బలయ్‌ కార్యక్రమాన్ని 22న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్లు అలయ్‌బలయ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించినట్లు ఆమె పేర్కొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 06:15 AM