Share News

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్‌సర్చ్‌

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:12 AM

శాంతి భధ్రతల పరిరక్షణకే కార్డన్‌సర్చ్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని దేవాపూర్‌ ఎస్‌ఐ గంగా రాం అన్నారు. శనివారం లంబాడితండా(డీ)లో కార్డెన్‌ సర్చ్‌ నిర్వహిం చారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్రవాహనాలకు జరిమానాలు విధిం చారు. గుడుంబా స్ధావరాలపై దాడులు చేసి 180 లీటర్ల బెల్లం పాన కం ధ్వంసం చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అ నుమానస్పదంగా తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్నా రు.

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్‌సర్చ్‌

కాసిపేట, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : శాంతి భధ్రతల పరిరక్షణకే కార్డన్‌సర్చ్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని దేవాపూర్‌ ఎస్‌ఐ గంగా రాం అన్నారు. శనివారం లంబాడితండా(డీ)లో కార్డెన్‌ సర్చ్‌ నిర్వహిం చారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్రవాహనాలకు జరిమానాలు విధిం చారు. గుడుంబా స్ధావరాలపై దాడులు చేసి 180 లీటర్ల బెల్లం పాన కం ధ్వంసం చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అ నుమానస్పదంగా తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్నా రు. అపరిచిత వ్యక్తులకు ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వవద్దన్నారు. యు వకులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని, మత్తు పదార్ధాలు, గంజా ుుకి దూరంగా ఉండాలన్నారు. సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చట్టాలపై అందరు అవగాహన కలిగి ఉండాలని, మూ ఢనమ్మకాలను నమ్మవద్దని పేర్కొన్నారు. అనారోగ్యంగా ఉంటే ఆసుప త్రులకు వెళ్లాలన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరు పోలీసులకు సహక రించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట, రామకృష్ణపూర్‌ ఎస్‌ఐలు ఆంజనేయులు, శ్రీధర్‌, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 12:12 AM