Share News

కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా సమన్వయ కమిటీ

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:28 AM

కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఏఐసీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు 8 మంది సభ్యులతో కూడిన కమిటీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి....

కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా సమన్వయ కమిటీ

  • ముఖ్యమంత్రి సహా 8 మంది సభ్యులు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఏఐసీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు 8 మంది సభ్యులతో కూడిన కమిటీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ సోమవారం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, సీతక్క, సీడబ్ల్యుసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్‌ సభ్యులుగా ఉన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 04:28 AM