Share News

పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:18 PM

రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుం బాలకు అండగా నిలుస్తూ ముఖ్య మంత్రి సహాయ నిధితో అత్యవసర వైద్యచికిత్సకు ఆర్థిక సహాయం అం దిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరె డ్డి నారాయణరెడ్డి అన్నారు.

పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూలై 23 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుం బాలకు అండగా నిలుస్తూ ముఖ్య మంత్రి సహాయ నిధితో అత్యవసర వైద్యచికిత్సకు ఆర్థిక సహాయం అం దిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరె డ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువా రం హైదరాబాద్‌లోని తన నివాసం లో కల్వకుర్తి నియోజకవర్గంలో పలు మండ లాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చె క్కులను ఎమ్మెల్యే అందజేశారు. అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ సుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన లబ్ధి దారులు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 11:18 PM