Share News

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:27 AM

సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రముఖ న్యాయవాది, మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో.....

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రముఖ న్యాయవాది, మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ పెద్దలనూ ఆయన కలిసేందుకు అవకాశం ఉంది. మంగళవారం రాత్రికే పర్యటనను పూర్తి చేసుకుని సీఎం హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 17 , 2026 | 04:27 AM