సీఎం రేవంత్‌తో ఏపీ-తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ భేటీ
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:09 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలుగు రాష్ట్రాల ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా ఇటీవల నియామకమైన సురేష్ ...
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలుగు రాష్ట్రాల ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా ఇటీవల నియామకమైన సురేష్ బత్తిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.