CM Revanth Reddy Attends Wedding Reception: హజ్ కమిటీ చైర్మన్ కుమార్తె వివాహ విందుకు హాజరైన సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:50 AM
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ గులాం...
శంషాబాద్ రూరల్/హైదరాబాద్, జవనవరి 10 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ గులాం అఫ్జల్ బియాబానీ ఖుస్రో పాషా కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.