జస్టిస్ సుదర్శన్ రెడ్డి మనుమరాలి వివాహానికి హాజరైన సీఎం రేవంత్
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:44 AM
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మనుమరాలు కీర్తి వివాహ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది...
హైదరాబాద్ , ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మనుమరాలు కీర్తి వివాహ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. శంషాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.