Share News

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:46 PM

మండలంలోని కొండనాగుల గ్రామంలో పాఠశాలలో నూతన సీసీ బెడ్‌ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బుధవారం భూమి పూ జ చేశారు.

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే

బల్మూరు, ఆగస్టు 5 (ఆంరఽధజ్యోతి) : మండలంలోని కొండనాగుల గ్రామంలో పాఠశాలలో నూతన సీసీ బెడ్‌ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బుధవారం భూమి పూ జ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థు లతో కలిసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేసి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. డై నింగ్‌ హాల్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే సాను కూలంగా స్పందించారు. కార్యక్రమంలో కాంగ్రె స్‌ పార్టీ మండల అధ్యక్షుడు చల్లమల్ల రాంప్ర సాద్‌గౌడ్‌, డీసీసీ ప్రఽధాన కార్యదర్శి వెంకటరెడ్డి, సర్పంచ్‌ పద్మ, మాజీ ఎంపీపీ అరుణ, మండ ల ఉపాధ్యక్షుడు మశన్న, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య, ఉప సర్పంచ్‌ నరసింహ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, సీనియర్‌ నాయకులు శ్రీ పతిరావు, చంద్రమోహన్‌, కాశన్నయాదవ్‌, కాశీ నాథ్‌, శ్రీనివాసులు, ఆనంద్‌గౌడ్‌, వెంకటయ్య, మహేశ్‌, చందులాల్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:46 PM