మెరుగైన విద్య అందించాలి
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:24 PM
కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థులకు వ సతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిం చాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలి పారు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
అచ్చంపేట టౌన్, నవంబరు 10 (ఆంధ్రజ్యో తి) : కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థులకు వ సతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిం చాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలి పారు. మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సబ్‌కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి కలెక్టర్ మం గళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, భోజన సౌకర్యం, ఇంటర్మీడియట్ కోర్సుల నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాల నమోదు తదిర వివరాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న ప్రహరీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయా లని అధికారులను కోరా రు. ఇంటర్మీడియట్‌లో 160 మంది విద్యార్థుల కు గాను 95మంది మంది మాత్రమే హాజ రు కావడంపై అసంతృ ప్తి వ్యక్తం చేశారు. పా ఠశాలలో పదో తరగతి తెలుగు పరిక్ష రాస్తున్న విద్యార్థులతో మాట్లాడి పరీక్ష రాస్తున్న విధానా న్ని పరిశీలించారు. క్రీడా ప్రాం గణాన్ని అభివృద్ధి చేయాలని పాఠశాల ప్రత్యేక అధికారి కోరగా, స్పందించిన కలెక్టర్ క్రీడా మైదానాన్ని లేవలింగ్ చేసి అనువైన ఆట స్థలంగా తీర్చిదిద్దాలని, అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గ్రా మ సర్పంచు గోపిపద్మ, మండల విద్యాశా ఖా ధికారి శ్రీనివాసమూర్తి, గ్రామ ప్రజలు తది తరులు పాల్గొన్నారు.