kumaram bheem asifabad- ఉద్యోగులకు ఉత్తమ పురస్కారాలు..
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:25 PM
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాలను శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు.
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాలను శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తమ్ జాడే, హౌసింగ్ పీడీ ప్రకాష్‌రావు, జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి సంపత్‌కుమార్‌లు ఉత్తమ అవార్డులను అందుకున్నారు. రెవెన్యూశాఖ:చరణ్, సీనియర్ అసిస్టెంట్, నవీన్, ఆర్‌ఐ, ఫిరోజ్‌ఖాన్, ధర్మరక్షిత, రాజన్న(జూనియర్ అసిస్టెంట్లు), వినేష్, ఆఫీసు సబార్డీనేట్, వాసు, వీసీ కో అర్డినేటర్, లోకల్ బాడీస్: అమ్టె అనూప్ కుమార్, కంప్యూటర్ అపరేటర్, కవ్వాల సాయి, ఆఫీసు సబార్డీనేట్‌పోలీసుశాఖ: ఎండి వహిదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్, జి సతీష్, బి సంతోష్‌కుమార్, ఎం సంజయ్(సీఐలు), వామనమూర్తి, ఆర్‌ఐ, వెంకటకృష్ణ, సిహెచ్ రమేష్(ఎస్సైలు), డి శ్రీనివాస్, హెచ్‌సీ, డి సమ్మక్క, డబ్ల్యుపీసీ, కె భాస్కర్, ఏఆర్‌హెచ్‌సీ, ఇంటెలిజెన్స్: టి చరణ్‌సింగ్, హెచ్‌సీ, ఎస్ మహెందర్, పీసీ, ఆగ్నిమాపకశాఖ: వి నరేష్, ఫైర్‌ఫైటర్, విద్యాశాఖ: యూ శ్రీనివాస్, క్వాలిటీ కో ఆర్డినేటర్, ట్రెజరీ అండ్ అకౌంట్స్:బి రాజేష్, సీనియర్ అకౌంటెంట్, సివిల్ సప్లయ్:జి మనోహర్, అకౌంటెంట్‌సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్:పి నరసింహరాజు, సర్వేయర్‌వైద్య ఆరోగ్యశాఖ: డాక్టర్ కృష్ణ, డాక్టర్ ఈ నరేందర్, విజయమ్మ, చీఫ్ నర్సింగ్ అఫీసర్, బి లలిత, ఏఎన్‌ఎంపశుసంవర్థకశాఖ:కె జితేందర్, వెటర్నరి అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్: ఆర్ తిరుపతి, హెచ్‌డబ్ల్యుఓ బీసీ సంక్షేమశాఖ:టి ప్రసాద్, హెచ్‌డబ్ల్యుఓ మున్సిపాలిటీ:జాడి రామయ్య, వార్డు అధికారి, ప్రవీణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ అటవీశాఖ:ఎస్ గోవింద్ చంద్ సర్థార్, ఎఫ్‌ఆర్వో, కె బానేష్, పి విజయ్ ప్రకాష్(డీఆర్వోలు), సిహెచ్ మనోహర్, ఎఫ్‌బీవో వ్యవసాయశాఖ: డి ఉదయ్‌కిరణ్, జూనియర్ అసిస్టెంట్‌ప్రణాళిక శాఖ:ఎస్ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ ఆర్‌అండ్‌బీ శాఖ:బి అజయ్ ఏఈ ఉద్యానవనశాఖ: సిహెచ్ సుప్రజ, హర్టికల్ అధికారి, కాగజ్‌నగర్, విషన్ భగీరథ:జాడి శ్రీనివాస్, ఏఈ, వి రాజేష్ ఏఈ నీటిపారుదల శాఖ:వి లక్ష్మి, ఏఈజిల్లా పరిషత్: సిహెచ్ ఉజ్జ్వల్‌కుమార్, ఎంపీడీఓ విద్యుత్‌శాఖ:ఎండి ఫిరోజ్‌ఖాన్, ఏఈ, ఎస్ నవీన, సబ్ ఇంజనీర్ గ్రామీణాభివృద్దిశాఖ: సిహెచ్ శ్రీనివాస్, ఏపీఎం, ధర్మ రక్షిత్,సీఓఅండ్‌ఏఏ, చౌహన్ గుణవంత్‌రావు, కోఅర్డినేటర్, దివ్యజ్యోతి, వీఓఏ పంచాయతీరాజ్‌శాఖ కె సృజన్, సీనియర్ అసిస్టెంట్, పి సురేఖ, పంచాయతీ కార్యదర్శి, కె లింగుబాయి, ఎంపీడబ్ల్యు ఐసీడీఎస్ ఎ అరుణ, అంగన్‌వాడీ టీచర్, డి మమత, అకౌంటెంట్‌వైద్యవిదాన పరిషత్ డాక్టర్ కృష్ణకుమార్, 108 సర్వీసు సిహెచ్ సాయికృష్ణ, ఈఎంటీ టీజీ ఆర్టీసీఎం. దేవపాల, ఏఈ ట్రాఫిక్ ఉన్నారు.