Share News

వీవీఐపీ ట్రీట్‌మెంట్‌కు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:33 PM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ నెల 4న ఊర్కొండ, మిడ్జిల్‌ ప్రాంతాల్లో పర్యటించ నున్న నేపథ్యంలో కల్వకుర్తి ప్ర భుత్వ ఆసుపత్రిలో చేపట్టాల్సిన వైద్య ఏర్పాట్ల ను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ గురువారం పరిశీలించారు.

వీవీఐపీ ట్రీట్‌మెంట్‌కు ఏర్పాట్లు చేయాలి

- కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన డీఎంహెచ్‌వో కృష్ణ

కల్వకుర్తి, జూలై 2 (ఆంధ్ర జ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ నెల 4న ఊర్కొండ, మిడ్జిల్‌ ప్రాంతాల్లో పర్యటించ నున్న నేపథ్యంలో కల్వకుర్తి ప్ర భుత్వ ఆసుపత్రిలో చేపట్టాల్సిన వైద్య ఏర్పాట్ల ను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ గురువారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్య టన సందర్భంగా అత్యవసర పరిస్థితులను దృ ష్టిలోఉంచుకుని ఆసుపత్రిలో వీవీఐపీ ట్రీట్‌మెం ట్‌కు రూమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు అవ సరమైన మందులు, వైద్య పరికరాలు అత్య వసర సేవలు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు. కార్యక్ర మంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివరాం, వై ద్యురాలు డాక్టర్‌ యశోద, లయన్‌ భవాండ్ల వెంకటేశ్‌, రాజగోపాలాచారి, శ్రీనివాస్‌, పర్వతా లు, నర్సింగ్‌ సూపరిం టెండెంట్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 11:33 PM