సీఎం నివాసం ముట్టడిస్తాం: ఏఐఎస్ఎఫ్
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:13 AM
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు మణికంఠ రెడ్డి...
హైదరాబాద్, ఏప్రిల్ 20(ఆంధ్ర జ్యోతి): ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష ఫీజు చెల్లించాలని యాజమాన్యం వేధించడం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకుంటే సీఎం నివాసం ముట్టడిస్తామని హెచ్చరించారు.