Share News

ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:41 AM

దేశ 80వ స్వాతంత్య్ర దిన వేడుకలను శనివారం ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దేశ 80వ స్వాతంత్య్ర దిన వేడుకలను శనివారం ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌ లోని ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రధానకార్యాలయంలో సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య, ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాశ్‌, ఉభయ సంస్థల్లోని అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 05:44 AM