Share News

చెంచు పెంటను సందర్శించిన జనగణన అధికారుల బృందం

ABN , Publish Date - May 13 , 2026 | 11:11 PM

మం డల పరిధిలోని మల్లాపూర్‌ పెంటను జనగ ణన అధికారుల బృందం బుధవారం సంద ర్శించారు.

చెంచు పెంటను సందర్శించిన జనగణన అధికారుల బృందం
మల్లాపూర్‌ పెంటలో జనగణన సర్వేను పరిశీలిస్తున్న రాష్ట్ర గణాంక అధికారులు

మన్ననూర్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : మం డల పరిధిలోని మల్లాపూర్‌ పెంటను జనగ ణన అధికారుల బృందం బుధవారం సంద ర్శించారు. రాష్ట్ర గణాంక కార్యాలయం సెన్సెస్‌ కన్సల్టెంట్‌ దయానందం, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అర్దనారి స్వామి, ఎస్‌ఓ నర్సింహ స్వామిలు హౌస్‌ హోల్ట్‌ సర్వే విధానాన్ని పర్యవేక్షించేం దుకు ఇక్కడికి వచ్చారు. మల్లాపూర్‌ పెంటలో నివాసం ఉంటున్న చెంచుల వివరాలను స్థా నిక అధికారులతో కలిసి సేకరించారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ కృష్ణ, మండల గణాంక అధికారి ఆంజనేయు లు పాల్గొన్నారు. పదర మండలం వంకేశ్వరం గ్రామంలోనూ జనగణనలో పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 11:11 PM