Share News

విద్యా హక్కు పరిరక్షణకు నిరంతర పోరాటం

ABN , Publish Date - Sep 23 , 2026 | 11:30 PM

విద్యార్థుల సమస్య ల పరిష్కారం, విద్యాహక్కు పరిర క్షణ కోసం ఏఐఎస్‌ఎఫ్‌ ని రంతరం పోరాటాలు నిర్వహిస్తుందని ఏఐ ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్‌ కుమార్‌ అన్నారు.

విద్యా హక్కు పరిరక్షణకు నిరంతర పోరాటం
వాల్‌పోస్టర్లను విడుదల చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

- ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్‌కుమార్‌

అచ్చంపేట, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల సమస్య ల పరిష్కారం, విద్యాహక్కు పరిర క్షణ కోసం ఏఐఎస్‌ఎఫ్‌ ని రంతరం పోరాటాలు నిర్వహిస్తుందని ఏఐ ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్‌ కుమార్‌ అన్నారు. అచ్చంపేట లోని ప్రగతి జూనియర్‌ కళాశాలలలో ఏఐఎస్‌ ఎఫ్‌ అచ్చంపేట నియోజకవర్గం సమితి ఆధ్వ ర్యంలో ఏఐఎస్‌ఎఫ్‌ 90వ వార్షికోత్సవం ముగిం పు వేడుకలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థుల హక్కుల కోసం జ రిగే పోరాటాలకు మరింత బలం చేకూర్చేం దుకు 28, 29, 30వ తేదీల్లో హనుమకొండలో జరిగే ఏఐఎస్‌ఎఫ్‌ 90వ వార్షికోత్సవ ముగింపు వేడుకలకు విద్యార్థులు, యువకులు అధిక సం ఖ్యలో తరలిరావాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఫన్నీ, అర్జున్‌, శిల్ప, కల్యాణి, పవన్‌, రవి, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 11:30 PM