Share News

నాలుగో గేమ్‌ డ్రా

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:21 AM

ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో డ్రాల పరంపర కొనసాగుతోంది. భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేష్-ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జవకిర్‌ సిందరోవ్‌ మధ్య జరుగుతున్న..

నాలుగో గేమ్‌ డ్రా

  • ప్రపంచ చెస్‌

  • గుకేష్ , సిందరోవ్‌కు చెరో అర పాయింట్‌

జెనీవా (స్విట్జర్లాండ్‌): ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో డ్రాల పరంపర కొనసాగుతోంది. భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేష్-ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జవకిర్‌ సిందరోవ్‌ మధ్య జరుగుతున్న ఈ పోరులో శనివారంనాటి నాలుగో రౌండ్‌లోనూ ఫలితం తేలలేదు. 34వ ఎత్తు అనంతరం గుకేష్-సిందరోవ్‌ పాయింటు పంచుకొనేందుకు అంగీకరించారు. దాంతో ఈ రౌండ్‌ ముగిసే సరికి ఇద్దరు ఆటగాళ్లు 2-2తో సమంగా నిలిచారు.

Updated Date - Nov 29 , 2026 | 03:23 AM