ఆసియా అథ్లెటిక్స్‌కు వెంకటరామ్
ABN , Publish Date - May 14 , 2026 | 02:11 AM
హాంకాంగ్‌లో ఈనెల 28నుంచి జరిగే ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పకు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హాంకాంగ్‌లో ఈనెల 28నుంచి జరిగే ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పకు ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ ఎం.వెంకటరామ్ రెడ్డి (800మీ)కి భారత బృందంలో చోటు లభించింది. మొత్తం 48 మందితో కూడిన భారత జట్టును జాతీయ అథ్లెటిక్స్ సంఘం బుధవారం ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్