Share News

దివ్య, వైశాలి గెలుపు

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:39 AM

క్యాండిటేడ్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు వైశాలి, దివ్యా దేశ్‌ముఖ్‌ తొలి గెలుపును నమోదు చేశారు...

దివ్య, వైశాలి గెలుపు

క్యాండిడేట్స్‌ చెస్‌

పఫోస్‌ (సైప్రస్‌): క్యాండిటేడ్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు వైశాలి, దివ్యా దేశ్‌ముఖ్‌ తొలి గెలుపును నమోదు చేశారు. శనివారం జరిగిన మహిళల విభాగం ఆరో రౌండ్‌లో కటిర్యానా లాగ్నో (రష్యా)పై వైశాలి నెగ్గింది. కాగా, బిబిసారా అసౌబయేవా (కజకిస్థాన్‌)పై దివ్య విజయం సాధించింది. ఓపెన్‌ విభాగం ఆరో రౌండ్లో నకమురా (అమెరికా)తో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162

ఐపీఎల్ 2026: ఆర్చర్‌పై విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ

Updated Date - Apr 05 , 2026 | 02:39 AM