బంతిపై ఉమ్మిని అనుమతించాలి
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:02 AM
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఫలితం తేలకపోవడం నిరాశకు గురి చేసింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ ఫ్లాట్‌గా మారడంతో బౌలింగ్ ఎలాంటి ప్రభావం చూపలేదు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఫలితం తేలకపోవడం నిరాశకు గురి చేసింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ ఫ్లాట్‌గా మారడంతో బౌలింగ్ ఎలాంటి ప్రభావం చూపలేదు. బంతి కూడా త్వరగా మృదువుగా మారింది. కొవిడ్ ముగిసి చాలా కాలమైనా ఉమ్మితో బంతికి మెరుపు తెచ్చేలా ఇంకా ఎందుకు అనుమతించడం లేదు? ఇక సిరాజ్ నాకు మంచి స్నేహితుడు. తుది జట్టు గురించి టెస్టుకు ముందే తనకు చెప్పా.
- గిల్ (భారత కెప్టెన్)