సాయిరాజ్‌పై నిషేధం
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:13 AM
జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ సాయిరాజ్ పర్‌దేశిపై తాత్కాలిక నిషేధం...
న్యూఢిల్లీ: జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ సాయిరాజ్ పర్‌దేశిపై తాత్కాలిక నిషేధం విధించారు. జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను విఫలమయ్యాడు. జాతీయ శిక్షణా శిబిరంలో ఉన్న ఒక కోచ్‌కి తనపై వ్యక్తిగత కక్ష ఉందని ఆరోపిస్తూ గతేడాది అక్టోబరులో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య, సాయ్‌కు లేఖలు రాశాడు. తన ఆహారంలో లేదా తాగే నీటిలో ఉత్ర్పేరకాలు కలపాలని పోటీదారులపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించాడు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్