24 గంటల్లో 3 మ్యాచులా!
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:09 AM
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ షెడ్యూల్‌పై పీవీ సింధు అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటల్లోనే 3 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చిందని...
బ్యాడ్మింటన్ షెడ్యూల్‌పై సింధు ఆగ్రహం
నగోయ: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ షెడ్యూల్‌పై పీవీ సింధు అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటల్లోనే 3 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చిందని విమర్శలు గుప్పించింది. శనివారం ఒక్కరోజే సింధు 2 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ‘అర్ధరాత్రి మ్యాచ్ కారణంగా ఆరోజు ఆలస్యంగా నిద్రపోయా. మ్యాచ్‌ల షెడ్యూలింగ్ తీరు అస్సలు బాగాలేదు’ అని సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్