Share News

ప్రీ క్వార్టర్స్‌లో ఆడ్వాణీకి ఝలక్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:01 AM

సీసీఐ స్నూకర్‌ క్లాసిక్‌లో లెజెండరీ క్యూయిస్ట్‌ పంకజ్‌ ఆడ్వాణీకి షాక్‌ తగిలింది. గురువారం...

ప్రీ క్వార్టర్స్‌లో ఆడ్వాణీకి ఝలక్‌

ముంబై: సీసీఐ స్నూకర్‌ క్లాసిక్‌లో లెజెండరీ క్యూయిస్ట్‌ పంకజ్‌ ఆడ్వాణీకి షాక్‌ తగిలింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో పంకజ్‌ 2-4తో క్రీయిష్‌ గురుబాక్సాని చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత నెం:2 ఆదిత్య మెహతా 4-1తో మనుదేవ్‌పై గెలిచి ముందంజ వేశాడు.

ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..

మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 20 , 2026 | 06:01 AM