టీ20 ప్రపంచ కప్ 2026: నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ విజయం
ABN , Publish Date - Feb 07 , 2026 | 02:51 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణి కొట్టింది. ఇవాళ(శనివారం) నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణి కొట్టింది. కొలంబో వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది. అయితే పసికూన అయిన నెదర్లాండ్స్ పాక్ కు గట్టి పోటీ ఇచ్చింది. గెలుపు కోసం నెదర్లాండ్స్ బౌలర్లు తీవ్రంగా శ్రమించిన ఫలితం దక్కలేదు. చివర్లో ఫహీమ్ అప్రష్ దూకుడుగా ఆడి.. పాక్ కు విజయాన్ని అందించాడు.