‘మయామి’ విజేత కిమి
ABN , Publish Date - May 05 , 2026 | 05:29 AM
మెర్సిడస్ ఎఫ్-1 డ్రైవర్, 19 ఏళ్ల ఆండ్రియా కిమి ఆంటోనెల్లి వరుసగా మూడో ఫార్ములా వన్...
మయామి గార్డెన్స్: మెర్సిడస్ ఎఫ్-1 డ్రైవర్, 19 ఏళ్ల ఆండ్రియా కిమి ఆంటోనెల్లి వరుసగా మూడో ఫార్ములా వన్ విజయాన్ని అందుకున్నాడు. కిమి.. మయామి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు. మెక్‌లారెన్‌కు చెందిన నోరిస్, పియాస్త్రీ 2, 3 స్థానాలు దక్కించుకున్నారు.