సిన్నర్, సబలెంక తొలిసారి..
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:01 AM
స్టార్ టెన్నిస్ ప్లేయర్లు యానిక్ సిన్నర్, అర్యానా సబలెంక తొలిసారి ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నమెంట్లో...
ఇండియన్ వెల్స్ (కాలిఫోర్నియా): స్టార్ టెన్నిస్ ప్లేయర్లు యానిక్ సిన్నర్, అర్యానా సబలెంక తొలిసారి ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచారు. ఆదివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నెంబర్-2 సిన్నర్ (ఇటలీ) 7-6 (8/6), 7-6 (7/4)తో మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించాడు. అలాగే మహిళల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నెంబర్‌వన్ సబలెంక (బెలారస్) 3-6, 6-3, 7-6 (8/6)తో ఎలెనా రిబకినా (రష్యా)పై గెలిచింది.
ఇవి కూడా చదవండి:
అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!