తుదిపోరుకు ఇషా
ABN , Publish Date - Sep 13 , 2026 | 06:29 AM
భారత యువ షట్లర్ ఇషారాణి బారువా వియత్నాం ఓపెన్‌లో ఫైనల్ చేరింది. ఇతర భారత షట్లర్లలో తన్వీ శర్మ, హెచ్‌ఎ్‌స ప్రణయ్ సెమీస్‌లో ఓడారు.
తన్వీ, ప్రణయ్ అవుట్
వియత్నాం ఓపెన్
హొ చి మిన్ సిటీ (వియత్నాం): భారత యువ షట్లర్ ఇషారాణి బారువా వియత్నాం ఓపెన్‌లో ఫైనల్ చేరింది. ఇతర భారత షట్లర్లలో తన్వీ శర్మ, హెచ్‌ఎ్‌స ప్రణయ్ సెమీస్‌లో ఓడారు. మహిళల సింగిల్స్ సెమీ్‌సలో ఇషారాణి 21-10, 21-18తో సహచర షట్లర్ రక్షితపై గెలిచింది. తన్వీ 19-21, 20-22తో సరున్‌రక్ విటిడ్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో, ప్రణయ్ 13-21, 8-21తో జియా టెండ్ (సింగపూర్) చేతిలో పరాజయం పాలయ్యారు.