ఆసీస్ టూర్‌కు మహిళల హాకీ జట్టు
ABN , Publish Date - May 14 , 2026 | 01:57 AM
భారత మహిళల హాకీ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈనెల 21 నుంచి జూన్ మూడు వరకు జరిగే ఈ సిరీ్‌సలో భాగంగా...
న్యూఢిల్లీ : భారత మహిళల హాకీ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈనెల 21 నుంచి జూన్ మూడు వరకు జరిగే ఈ సిరీ్‌సలో భాగంగా ఆతిథ్య జట్టుతో మన మహిళలు నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నారు. వచ్చేనెల 15నుంచి న్యూజిలాండ్ వేదికగా జరిగే కీలకమైన నేషన్స్ కప్ హాకీ టోర్నీకి సన్నాహకంగా ఆసీస్ పర్యటనను ఏర్పాటు చేశారు. కాగా..ఆస్ట్రేలియాతో తొలి రెండు మ్యాచ్‌లు ఈనెల 26, 27 తేదీల్లో మిగిలిన రెండు 29, 30న జరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్