Share News

హాకీ అమ్మాయిలకు నజరానా

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:11 AM

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత హాకీ మహిళల జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది.

హాకీ అమ్మాయిలకు నజరానా

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత హాకీ మహిళల జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులకు రూ. 11 లక్షల చొప్పున, సహాయ సిబ్బందికి రూ. 5.5 లక్షల చొప్పున రివార్డు ఇవ్వనున్నట్టు హెచ్‌ఐ తెలిపింది.

Updated Date - Oct 03 , 2026 | 01:13 AM