Share News

ప్రపంచ స్నూకర్‌లో భారత్‌కు రజతం

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:54 AM

ప్రపంచ టీమ్‌ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 2-3తో చైనా-‘ఎ’ చేతిలో...

ప్రపంచ స్నూకర్‌లో భారత్‌కు రజతం

గ్యాంగ్‌డాంగ్‌ (చైనా): ప్రపంచ టీమ్‌ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 2-3తో చైనా-‘ఎ’ చేతిలో ఓటమిపాలై రజతం తో సరిపెట్టుకుంది. ఆఖరి గేమ్‌లో ఆదిత్య మెహతా చేసిన తప్పిదంతో జట్టుకు ఓటమి తప్పలేదు.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?

భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

Updated Date - Jun 20 , 2026 | 01:54 AM