Share News

భారత్‌ X బంగ్లాదేశ్‌ మహిళల రైజింగ్‌ స్టార్స్‌ ఫైనల్‌ నేడు

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:07 AM

అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో బలంగా ఉన్న భారత్‌ ‘ఎ’.. మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ టైటిల్‌ ...

భారత్‌ X బంగ్లాదేశ్‌ మహిళల  రైజింగ్‌ స్టార్స్‌ ఫైనల్‌ నేడు

మ.12.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

బ్యాంకాక్‌: అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో బలంగా ఉన్న భారత్‌ ‘ఎ’.. మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ టైటిల్‌ పట్టేయాలని పట్టుదలగా ఉంది. ఈక్రమంలో ఆదివారం ఇక్కడ జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌ ‘ఎ’తో తలపడనుంది. రాధా యాదవ్‌ కెప్టెన్సీలోని భారత్‌ సెమీఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది. మరో సెమీ్‌సలో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధించింది.

Updated Date - Feb 22 , 2026 | 05:07 AM