Share News

టాప్‌లో హైదరాబాద్‌ హీరోస్‌

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:37 AM

హైదరాబాద్‌ హీరోస్‌ జట్టు రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌ (ఆర్‌పీఎల్‌) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది...

టాప్‌లో హైదరాబాద్‌ హీరోస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ హీరోస్‌ జట్టు రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌ (ఆర్‌పీఎల్‌) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 26-17తో ఢిల్లీ రెడ్జ్‌పై గెలిచింది. డియాగో ఆర్డాఓ, తైటైఫోనో, రవువామా సెరువాకులా అద్భుత పోరాటంతో హైదరాబాద్‌ జట్టు గెలుపొందింది. ఆట తొలి రెండు క్వార్టర్లలో ఆతిథ్య హైదరాబాద్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఢిల్లీ ఆ తర్వాత రక్షణాత్మకంగా ఆడి గెలుపు అవకాశాలను దెబ్బతీసుకుంది.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 24 , 2026 | 05:37 AM