ఒడిశా హాకీ సంఘానికి హెచ్‌ఐ షోకాజ్
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:16 AM
ఒడిశా హాకీ సంఘానికి..హాకీ ఇండియా (హెచ్‌ఐ) షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హెచ్‌ఐ నియమావళిని పాటించనందుకు..
భువనేశ్వర్: ఒడిశా హాకీ సంఘానికి..హాకీ ఇండియా (హెచ్‌ఐ) షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హెచ్‌ఐ నియమావళిని పాటించనందుకు ఒడిశా హాకీ సంఘం (హెచ్‌ఏఓ) శాశ్వత సభ్యత్వాన్ని అసోసియేట్ సభ్యత్వంగా మార్చాలని ప్రతిపాదిస్తూ ఈ నోటీస్ జారీ చేసింది. ఈమేరకు ఈనెల ఆరున జరిగిన హాకీ ఇండియా ఎగ్జికూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.