Share News

గురునాయుడుకు పతకం

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:21 AM

తెలుగు యువ వెయిట్‌లిఫ్టర్‌ గురునాయుడు ఆసియా జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌...

గురునాయుడుకు పతకం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగు యువ వెయిట్‌లిఫ్టర్‌ గురునాయుడు ఆసియా జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో రజతం కైవసం చేసుకున్నాడు. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో శనివారం జరిగిన ఈ పోటీల్లో 60 కిలోల విభాగంలో నాయుడు స్నాచ్‌లో 119 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 146 కిలోలతో కలిపి మొత్తంగా 265 కిలోల బరువెత్తి ద్వితీయ స్థానం సాధించాడు. గురునాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా, చంద్రంపేట.

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 09 , 2026 | 05:21 AM