Share News

సీఎంను కలిసిన గాయత్రి ట్రీసా

ABN , Publish Date - Aug 26 , 2026 | 04:12 AM

ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం నెగ్గిన డబుల్స్‌ క్రీడాకారిణులు గాయత్రీ...

సీఎంను కలిసిన గాయత్రి ట్రీసా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం నెగ్గిన డబుల్స్‌ క్రీడాకారిణులు గాయత్రీ గోపీచంద్‌-ట్రీసా జాలీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరినీ సీఎం అభినందించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గాయత్రి తల్లిదండ్రులు గోపీచంద్‌, లక్ష్మి వారివెంట ఉన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 04:12 AM